Source: MudraNews.in
Source: MudraNews.in
12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో ఎక్కడ పొరపాట్లు జరిగినా లోపాలకు దారితీస్తాయి.
సాధారణంగా గుండెలో రంధ్రాలు ఏర్పడి నవారిలో గుండె వైఫల్య లక్షణాలు కనిపిస్తుంటాయి. గుండె గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు చెడు రక్తంతో మంచి రక్తం ఎక్కువగా కలిసిపోతుంటుంది.
గుండె లోపాలను 18 వారాల గర్భం సమయంలోనే గుర్తించొచ్ఛు ఇందుకు ఫీటల్ ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది
దగ్గు కేసులు.. యాంటీబయాటిక్స్ వాడకంపై హెచ్చరిక!